Telangana Industrialists Federation

TIFTIF

TIF contribution of Rs. 1.22 crores to CMRF, Telangana to fight against COVID-19

ప్రపంచ వ్యాప్తంగా మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిన కరోనా మహమ్మారి పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. దేశంలో నే ఈ మహమ్మారి పై మన ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు దేశానికె ఆదర్శం. కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజల ను కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్స్, మునిసిపల్ సిబ్బంది, పోలీసులు, మిగతా ప్రభుత్వ శాఖలకు చేయూత నివ్వడానికి MSME పరిశ్రమలు తమ సామజిక భాద్యతగా భావిస్తున్నాయి. ఈ లొక్డౌన్ వల్ల MSME పరిశ్రమలకు రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నప్పటికీ, పారిశ్రామిక వేత్తలు TIF ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు వచ్చి
Rs.1, 22, 42, 419/-లను CMRF కు విరాళంగా ఈరోజు పరిశ్రమల శాఖా మంత్రివర్యులు శ్రీ KTR గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమస్య అధ్యక్షులు కే. సుధీర్ రెడ్డి, కార్యదర్శి సరే ఎస్. వి. రఘు, సంయుక్త కార్యదర్శి మిరుపాల గోపాల్ రావు, TSIIC MD E.V.నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
ఇట్లు :
K.SUDHIR REDDY,
President,
TIF

banner3
banner2
demo-banner
telangana-industries-banner9
Interaction meeting of hon’ble ministers with industry associations 4
Interaction meeting of hon’ble ministers with industry associations 3
Interaction meeting of hon’ble ministers with industry associations 1
Interaction meeting of hon’ble ministers with industry associations 21
home-img-gallery6